విభిన్న డ్రింక్స్‌తో వేసవి నుంచి ఉపశమనం పొందండిలా
పుచ్చకాయ రసంతో వేసవి తాపం తీరుతుంది. పైగా పిల్లల నుంచి పెద్దల వరకు దీని రుచి ఇష్టపడతారు.
View More
విటమిన్ సీ పుష్కలంగా ఉండే నిమ్మ రసం మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తుంది
దోసకాయ పుదీనా రసం విటమిన్ ఏ, సీ ఉంటాయి. మీ దాహాన్ని తీర్చడంతో పాటు పోషకాలు అందుతాయి
శరీరాన్ని చల్లబరచడంతో పాటు కొబ్బరినీళ్లలో బోలెడన్ని పోషకాలు ఉంటాయి
వేసవి నుంచి మీ చర్మాన్ని రక్షిస్తుంది
ఐస్డ్ గ్రీన్ టీలో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి
వివిధ పండ్లతో చేసే స్మూతీల్లో బండెడు పోషకాలు ఉంటాయి