నారింజ, నిమ్మకాయల్లోనే కాదు.. వీటిలోనూ విటమిన్ సి పుష్కలం
విటమిన్ సీ రోగనిరోధక శక్తికి మూలం. అది లభించే ఆహార పదార్థాలు ఇవే
టమాటాల్లోనూ విటమిన్ సీ అధికంగా ఉంటుంది
కివీ పండ్లలో విటమిన్ సీ పుష్కలం
స్ట్రాబెర్రీలు ఇతర బెర్రీ పండ్లలో విటమిన్ సీ లభిస్తుంది
ఎరుపు రంగు క్యాప్సికంలో విటమిన్ సీ లభ్యం
బొప్పాయి పండ్లలో విటమిన్ సీ
క్యాలీఫ్లవర్లో విటమిన్ సీ
బ్రకోలిలో కాల్షియం లభ్యం