Home ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ వారం థియేట‌ర్, ఓటీటీలో విడుదలవుతున్న కొత్త సినిమాలు ఇవే

ఈ వారం థియేట‌ర్, ఓటీటీలో విడుదలవుతున్న కొత్త సినిమాలు ఇవే

red padded theater chairs
ఈవారం కొత్త సినిమాలు Photo by Denise Jans on Unsplash

 ఈ వారం థియేట‌ర్, ఓటీటీలో విడుదలవుతున్న కొత్త సినిమాల సంగతులు ఇక్కడ తెలుసుకోండి. పెద్ద చిత్రాలే కాకుండా వాటితో స‌మానంగా చిన్న చిత్రాలు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయనున్నాయి. ఇక ఓటీటీలు కూడా సినిమాలు, సిరీస్‌ల‌తో వేసవి సెలవులకు స్వాగతం పలుకనున్నాయి. తెలుగు చిత్రాల‌తో పాటు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు కూడా  స్ట్రీమింగ్‌కు సిద్దం అవుతున్నాయి. 

థియేట‌ర్స్‌లో రానున్న సినిమాలు

  1. శ‌ర‌పంజ‌రం – ఏప్రిల్ 19 విడుదల
  2. పారిజాత ప‌ర్వం – ఏప్రిల్ 19 విడుదల
  3. మార‌ణాయుధం – ఏప్రిల్ 19 విడుదల
  4. ల‌వ్ యూ శంకర్ – ఏప్రిల్ 19

ఓటీటీలో రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ:

  1. ఎనీవ‌న్ బ‌ట్ యూ (ఇంగ్లీష్ మూవీ) – ఏప్రిల్ 15 
  2. ది గ్రిమ్ వేరియేష‌న్స్ (జ‌ప‌నీస్ సిరీస్) – ఏప్రిల్ 17
  3. అవ‌ర్ లివింగ్ వ‌రల్డ్ (ఇంగ్లీష్ సిరీస్ ) – ఏప్రిల్ 17
  4. రెబ‌ల్ మూన్ పార్ట్ 2 (ఇంగ్లీష్ సినిమా) – ఏప్రిల్ 19

డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ ఓటీటీ

  1. ది సీక్రెట్ స్కోర్ (స్పానిష్ సిరీస్ ) – ఏప్రిల్ 17
  2. సీ యూ ఇన్ ఎన‌ద‌ర్ లైఫ్ (స్పానిష్ సిరీస్ ) – ఏప్రిల్ 17
  3. సైర‌న్ (తెలుగు డ‌బ్బింగ్ సినిమా) – ఏప్రిల్ 19
  4. చీఫ్ డిటెక్టివ్ 1958 (కొరియ‌న్ సిరీస్ ) – ఏప్రిల్ 19

ల‌య‌న్స్ గేట్ ప్లే ఓటీటీ:

  1. ది టూరిస్ట్ సీజ‌న్ 2 (హాలీవుడ్ సిరీస్) – ఏప్రిల్ 19
  2. డ్రీమ్ సినారియో (హాలీవుడ్ సినిమా) – ఏప్రిల్ 19

జియో సినిమా ఓటీటీ:

  1. ది సింప‌థైజ‌ర్ (హాలివుడ్ సిరీస్) – ఏప్రిల్ 15
  2. ఒర్లాండో బ్లూమ్:  టూ ది ఎడ్జ్ (హాలీవుడ్ సిరీస్ ) -ఏప్రిల్ 19
  3. ఆర్టిక‌ల్ 370 (హిందీ సినిమా ) – ఏప్రిల్ 19

జీ 5 ఓటీటీ:

  1. సైలెన్స్ 2: ద నైట్ ఔల్ బార్ షూటౌట్ (హిందీ సినిమా) – ఏప్రిల్ 16
  2. డెమన్స్ (హిందీ చిత్రం ) – ఏప్రిల్ 19
  3. క‌మ్ చాలూ హై (హిందీ సినిమా ) – ఏప్రిల్ 19
    • – లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
Exit mobile version