Avocado  Shake

1

బ్లడ్ ప్రెషర్‌ నార్మల్ లెవెల్ ఎంత ఉండాలి

Health Benefits Of Avocado

నార్మల్ బ్లడ్ ప్రెజర్ 90/60 నుంచి 120/80 ఎంఎం హెచ్‌జీ మధ్య ఉండాలి

140/90 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే హైబీపీ ఉన్నట్టు

లో బ్లడ్ ప్రెషర్

90/60 ఎంఎం హెచ్‌జీ కంటే తక్కువగా ఉంటే లో బీపీ ఉన్నట్టు లెక్క

హైబీపీ ఉన్నప్పుడు ఉప్పు వాడకం తగ్గించాలి. సోడియం తక్కువగా ఉన్న ఉప్పు వాడడం మంచిది.

కొవ్వులు, ఫ్రైడ్ ఫుడ్‌కు దూరం ఉంటే బీపీ అదుపులో ఉంటుంది.

స్మోకింగ్ అలవాటు ఉంటే వెంటనే మానేయాలి

ఆల్కహాల్ పరిమితం చేయాలి

బరువు అదుపులో ఉంచుకోవాలి

ఏరోబిక్స్, వాకింగ్ వంటి తేలికైన వ్యాయామాలు చేయాలి

పండ్లు, కూరగాయలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలి

వైద్యుడి సలహా మేరకు మందులను క్రమంతప్పకుండా వాడాలి