ఇవి తింటే తీపి తినాలనిపించదు

కొందరిలో షుగర్ క్రేవింగ్ అధికంగా ఉంటుంది. అంటే తీపి పదార్థాలు తినాలన్న కోరిక ఎక్కువగా ఉంటుంది. 

డయాబెటిస్ ఉన్నవారు తీపి పదార్ధాలు అధికంగా తింటే నష్టం తప్పదు. కొన్ని రకాల ఆహారాలు తీపి తినాలన్న కోరికను చంపేస్తాయి. అవి ఏంటంటే...

పండ్లు తింటే తీపి తినాలనిపించదు

డార్క్ చాక్లెట్లు తింటే స్వీట్ క్రేవింగ్స్ ఉండవు

చియా సీడ్స్ కూడా తీపి తినాలన్న కోరికను తగ్గిస్తాయి

బీన్స్ కూడా స్వీట్ క్రేవింగ్స్ తగ్గిస్తాయి

తీపి తినాలన్న కోరిక తగ్గాలంటే ఖర్జూరాలు తినండి

చిలగడ దుంపలు

కోడి గుడ్లు కూడా స్వీట్ క్రేవింగ్స్ తగ్గిస్తాయి