తులసితో ఆరోగ్య ప్రయోజనాలు

షుగర్‌ను అదుపులో ఉంచుతుంది

ఊపిరితిత్తుల్లోని కఫం బయటకు వస్తుంది

దోమల నివారణిగా పనిచేస్తుంది

పరగడుపున తింటే గ్యాస్ తగ్గుతుంది

బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవుతుంది

తులసి ఆకు తింటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది

తులసి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది