Latest

Sreemukhi hot photos: బుల్లితెరను తన మాటల చాతుర్యం, అందం, అభినయంతో ఏలుతోన్న యాంకర్ శ్రీముఖి ఇటీవలి కాలంలో తరచుగా ఫోటో షూట్స్ చేస్తోంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో బోల్డ్ అండ్ హాట్ ఫోటోలతో హల్‌చల్ చేస్తోంది. బ్యూటీ ప్రోడక్ట్స్‌తో ఇటీవల ఓ స్టార్టప్ కూడా లాంచ్ చేసింది. మల్టీ టాలెంట్, మల్టీ టాస్క్‌తో బిజీగా ఉన్న శ్రీముఖి బుల్లితెరపై ఎందరికో స్ఫూర్తినిస్తూ తన కంటూ పదిలైమన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇటీవలి శ్రీముఖి ఫోటో షూట్ మీకోసం..


Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.

Trending

Exit mobile version