Latest

హైదరాబాద్, మే 2022: మదర్స్ డే సమీపిస్తోంది, ప్రపంచవ్యాప్తంగా అమ్మలందరికీ సరైన, అత్యుత్తమ బహుమతి ఏమివ్వాలో ఆలోచించి నిర్ణయించుకోవడానికి ఇది సరైన సమయం. మహిళల కోసం ప్రత్యేకమైన ఒక ప్రయోగాత్మక సంప్రదాయ దుస్తుల స్టోర్ ‘అవంత్రా బై ట్రెండ్స్’, రూ.1999 షాపింగ్ చేస్తే రూ.500 తగ్గింపుతో ఒక అద్భుతమైన ఆఫర్‌తో ప్రత్యేకమైన మదర్స్ డే కలెక్షన్‌ని లాంచ్ చేస్తోంది.

సంప్రదాయం, సంస్కృతి, వారసత్వానికి విలువనిచ్చి, “భారతీయ”, “జాతి” అనే ప్రతిదాన్ని జరుపుకునే సమకాలీన భారతీయ మహిళ కోసం ప్రత్యేకంగా రూపొందించిన సరికొత్త కాన్సెప్ట్ ‘అవంత్రా బై ట్రెండ్స్’.

అద్భుతమైన స్టోర్ వాతావరణం, అసిస్టెడ్ సర్వీస్, సెల్ఫ్ సర్వీస్‌తో వినూత్నమైన రిటైల్ అనుభవం, చీర కట్టడానికి స్టైలింగ్ స్టేషన్, నాన్ షాపర్ లాంజ్, కాంప్లిమెంటింగ్ ఉత్పత్తి విభాగాలు, బ్లౌజ్ కుట్టడం, చీర ఫినిషింగ్, రెడీమేడ్ చీరలు, పీకో, ఫాల్స్ కుట్టడం వంటి మరెన్నో టైలరింగ్ సర్వీస్‌ల ద్వారా సమకాలీన భారతీయ మహిళల షాపింగ్ అనుభవాన్ని స్టోర్ పునర్నిర్వచించింది.

విభిన్న టెక్స్‌టైల్ క్రాఫ్ట్‌ల అనేక రంగుల సమ్మేళణం, భారతదేశంలోని ఉత్తమ పట్టు, అత్యుత్తమ సంప్రదాయ దుస్తుల బ్రాండ్‌లు కలిగి ఫ్యాషన్, నాణ్యత, ధరల సంగ్రత కలిగి ఉన్న “అవంత్రా బై ట్రెండ్స్” ఒక సంపూర్ణ ప్రయోగాత్మక స్టోర్. దీనిలో పట్టు నుంచి సింథటిక్స్ వరకు చీరలు, బ్లౌజులు, భారతీయ దుస్తులు, యాక్ససరీలు, పాదరక్షలు కలిగి ఉన్న విస్తృత శ్రేణితో పాటు సౌకర్యవంతమైన ఇన్ స్టోర్ టైలరింగ్ సర్వీసులు ఉండి మహిళల సంప్రదాయ దుస్తులకి వన్-స్టాప్ డెస్టినేషన్‌గా ఉంది.

“అవంత్రా బై ట్రెండ్స్” ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25+ చీరల క్రాఫ్ట్ క్లస్టర్లు, 11 రాష్ట్రాలని కవర్ చేసే 10 మంది అవార్డ్ విన్నింగ్ చేనేత కళాకారులు/అత్యుత్తమ పనితీరు కలవారితో సహా 80+ నేత కార్మికులు, డిజైనర్లు, హస్తకళాకారులు, అన్నిట్లో ఉత్తమ పనితీరు ప్రదర్శించే వారితో కలిసి పనిచేస్తోంది.

రోజు వారీ చీరలు, సందర్భానుసారంగా కట్టే చీరలు కలిగి ఉంటూ, పట్టు చీరలు, చేనేత చీరలు, కాటన్ చీరలు, ఫ్యాన్సీ చీరలు కలిగి ఉండి రూ. 399 నుంచి రూ. 39,999 వరకు చీరలు దొరుకుతాయి. మిగిలిన దుస్తులు రూ. 99 నుంచి రూ. 1,999 వరకు ఉంటాయి.


Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.

Trending

Exit mobile version