అప్పట్లో బంగారం ఉచితంగా పంచారట

ప్రపంచంలో వజ్రాలు విలువైనవే అయినా, ఎక్కువ మంది ఇష్టపడేది బంగారమే.

బంగారానికి సంబంధించి ఎన్నో ఆశ్చర్యపరిచే నిజాలు ఉన్నాయి.

Title 3

బంగారం కరిగే ఉష్ణోగ్రత పాయింట్ 1064 డిగ్రీల సెంటీగ్రేడ్.

ప్రపంచంలో ఉన్న బంగారాన్ని 5 మైక్రాన్ల మందపాటి వైర్‌లోకి లాగితే, అది ప్రపంచాన్ని 11.2 మిలియన్ సార్లు చుట్టేంత పొడవుగా మారుతుంది.

ఇప్పటివరకు 187,200 టన్నుల బంగారం గనుల నుంచి తవ్వి  తీశారు.

 ఈ రోజు వరకు తవ్విన మొత్తం బంగారంలో దాదాపు 49 శాతం ఆభరణాలుగా మారిపోయింది.

రోమ్ చక్రవర్తి జూలియస్ సీజర్ ఓసారి తన సైనికులు ఒక్కొక్కరికీ 200 బంగారు నాణాలు ఉచితంగా పంచాడు. 

 ప్రపంచంలో ఉన్న 90 శాతం బంగారం కాలిఫోర్నియాలో ఉన్న బంగారు గని నుంచి  తవ్వి తీసినదే. 

బంగారు నాణాలను తొలిసారి క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం బయటపడ్డాయి.