ఇవి తింటే తీపి తినాలని అనిపించదు
కొందరిలో షుగర్ క్రేవింగ్ అధికంగా ఉంటుంది. అంటే తీపి పదార్థాలు తినాలన్న కోరిక ఎక్కువగా ఉంటుంది.
డయాబెటిస్ ఉన్నవారు తీపి పదార్ధాలు తింటే నష్టం తప్పదు. కొన్ని ఆహారాలు తీపి తినాలన్న కోరికను తగ్గిస్తాయి.
By News Desk
విటమిన్ సీ లభించే ఆహారాల జాబితా ఇదే
నారింజ, నిమ్మకాయల్లోనే విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది అనుకుంటారు. విటమిన్ సి రోగనిరోధక శక్తికి మూలం. ఇతర ఆహారాల్లో కూడా విటమిన్ సి లభిస్తుంది. ఆ ఆహారాల జాబితా ఇదే. నారింజలు, నిమ్మకాయలు, క్యాలీఫ్లవర్
By News Desk
అల్లం రోజూ ఎందుకు తినాలంటే…
అల్లం రోజూ క్రమం తప్పకుండా తినడం వల్ల అనేక వ్యాధులను ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారు, జీర్ణ సమస్యలు ఉన్న వారు అల్లం క్రమం తప్పకుండా తీసుకోవాలి. యాంటాక్సిడెంట్లతో ఆరోగ్యం.
By News Desk
వడదెబ్బ నుంచి కాపాడే ఆహారాలు ఇవే
వేసవి కాలంలో వడదెబ్బ కొట్టే అవకాశం ఉంది. అందుకే ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వడదెబ్బ నుంచి కాపాడే ఆహారాలు కీరదోసకాయ, కొబ్బరి నీళ్లు, పుచ్చకాయ, మజ్జిగ, క్యారట్లు, బ్రకోలి, నారింజ, పండ్ల రసాలు
By News Desk