Home పేరెంటింగ్

పేరెంటింగ్

పిల్లల పెంపకంలో మంచి మార్గాలు తెలుసుకోండి. ఆరోగ్యకరమైన ఎదుగుదల, చదువు, మంచి అలవాట్ల కోసం నిపుణుల సలహాలు, పేరెంటింగ్ టిప్స్ ఇక్కడ చూడండి.

తరం మారుతున్న కొద్దీ పిల్లల పెంపకం చాలా కష్టంగా మారిపోయింది. అందువల్ల తల్లిదండ్రులకు పేరెంటింగ్ విషయంలో గైడెన్స్ తప్పనిసరి.

లేదంటే పిల్లలు పెడదారి పట్టే ప్రమాదం ఉంది. పిల్లలను ఎలా పెంచాలి? వారికి తల్లిదండ్రులు ఎలా తోడుగా ఉండాలి? ఎలాంటి క్రమశిక్షణ, తోడ్పాటు, ప్రేరణ, ప్రోత్సాహం అవసరం వంటి వివరాలన్నీ డియర్ అర్బన్ లో మీకోసం.