a plate of rice with onions and onions

Pudina Rice: పుదీనా రైస్ ఇలా చేయండి! ఈజీ, టేస్టీ రెసిపీ

Pudina Rice: పుదీనా రైస్ అన్నింటికంటే సులువైన రెసిపీ. ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా లాభ‌దాయ‌క‌మే. మంచి సువాసనను క‌లిగి ఉంటుంది. పుదీనా చలువ చేసే గుణాలను కలిగి ఉంటుంది. ఎండాకాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి మీ శరీరాన్ని రక్షిస్తుంది. పుదీనా తిన‌డం వ‌లన...
person holding sweet ptato

చిల‌గడ‌దుంప వంకాయ కూర.. చిటికెలో చేసేయొచ్చు

చిల‌గడ‌దుంపతో కూర వండుకుని తినడం ఎప్పుడూ వినలేదా? చిలగడదుంప వంకాయ కూర సూపర్ ఉంటుందండి బాబూ.. వీటిని ఎక్కువ‌గా ఉడ‌క‌బెట్టుకుని తింటారు. కొద్దిమంది మాత్ర‌మే కూర‌గా వండుకుంటారు. చిల‌గడ‌దుంపలను ఎలా తీసుకున్నా ఆరోగ్య‌క‌ర‌మే. మామూలుగా దుంప‌ల కూరల‌లో బంగాళ‌దుంప, చామ‌దుంప‌ సాధార‌ణంగా వండుకునేవే. అయితే చిల‌గడ‌దుంప కూడా...
finger millets

Ragi Kichidi Recipe: రాగి కిచిడీ.. ఉద‌యం టేస్టీ అల్పాహారం.. రెసిపీ కూడా చాలా సులువు

Ragi Kichidi Recipe: రాగి కిచిడీ ఎప్పుడైనా చేశారా? ఈ రెసిపీ చాలా సులువు. రుచికి రుచి. ఆరోగ్యానికి ఆరోగ్యం. రాగులను ఇంగ్లిషులో finger millets అంటారు. రోజూ రాగుల‌ను ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. వీటిని ఏ రూపంలో అయినా తీసుకోవ‌చ్చు....
carrot cuts

క్యారెట్ పెస‌ర‌ పప్పు ఫ్రై రెసిపీ ఇలా చేయండి.. పిల్ల‌లు ఇష్టంగా తినేస్తారు

క్యారెట్ కూర అంటే చాలామంది ఇష్ట‌ప‌డ‌రు. ముఖ్యంగా పిల్లలు క్యారెట్ కూర అంటే ఆమ‌డ దూరంలో ఉంటారు. క్యారెట్ మంచి పోష‌కాహారం. పిల్ల‌ల‌కు క్ర‌మం త‌ప్ప‌కుండా ఏదో ఒక రూపంలో క్యారెట్‌ తినిపించడం మంచిది. ముఖ్యంగా దీనిలో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. కంటి చూపుకు మేలు...
prawns curry recipe

Prawns Curry Recipe: రొయ్య‌ల కూర ఇలా చేస్తే ఇష్టంగా తింటారు..

Prawns Curry Recipe: ఆంధ్రాలో రొయ్య‌ల కూర ఎంతో  ఫేమ‌స్. రొయ్య‌ల బిర్యానీ, రొయ్య‌ల ఇగురు, రొయ్య‌ల వేపుడు, గోంగూర రొయ్య‌లు, రొయ్య‌ల మున‌గ‌కాయ ఇలా ప‌లు ర‌కాలుగా రొయ్య‌ల‌ను వండుతుంటారు. రొయ్య‌ల‌తో ఎలాంటి కాంబినేష‌న్ అయినా రుచిగానే ఉంటుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల వంట‌కాల‌లో రొయ్య‌లు ముందు...
natu kodi pulao recipe

Natu Kodi Pulao Recipe: నాటుకోడి పులావ్.. సింపుల్ రెసిపీ, స్పైసీ రుచి

Natu Kodi Pulao Recipe:  నాటుకోడి పులావ్ రుచి వేరే లెవెల్. నాటుకోడి కూర‌గా ఎంత రుచిగా ఉంటుందో పులావ్‌తో కూడా అంత‌కంటే రుచిని ఇస్తుంది. చాలామంది ఈ పులావ్ వండ‌డం అంటే ఎక్కువ శ్ర‌మ క‌లిగిన‌దిగా భావిస్తారు. నిజానికి దీనిని త‌యారు చేయ‌డం చాలా సులువు....
sanagala masala

Chana masala curry Recipe: ప్రోటీన్లు పుష్క‌లంగా ఉండే శ‌న‌గ‌ల మసాల కూర రెసిపీ.. ఇలా చేస్తే మరింత...

Chana masala curry Recipe: శ‌న‌గల‌ మసాల కూర రుచికి రుచి.. పౌష్ఠికాహారం కూడా. అథ్లెట్లు, క్రీడాకారులు ప్రోటీన్ కోసం తరచుగా శనగలు తీసుకుంటారంటే దీని ప్రాముఖ్యత మీకు అర్థమైపోతుంది. ఇలాంటి శ‌న‌గ‌ల‌తో కూరను ఎంతో రుచిగా, ఎంతో సులువుగా కూడా చేసేయ‌చ్చు. ప‌ప్పుధ‌న్యాల్లో ప్ర‌ధాన‌మైన‌వి శనగలు....
poornam boorelu

పూర్ణం బూరెలు రెసిపీ: ఈ సులువైన చిట్కాలతో మీ కుటుంబ సభ్యుల మెప్పు పొందండి

Poornam Boorelu: ఉగాదికి అంద‌రికీ గుర్తొచ్చే పిండి వంట‌కం పూర్ణం బూరెలు. కాక‌పోతే అందరికీ ఇష్టమైన వీటిని, త‌యారు చేయ‌డం కొందరికి కష్టం. ఇప్పటి తరంలో చాలా మందికి ఈ పూర్ణం బూరెలను తయారు చేయడం రాదు. త‌యారీ విధానం అంద‌రికీ తెలిసిన‌ప్ప‌టికీ కొంద‌రు వీటిని ఎంత...
bobbatlu

ఉగాది నేతి బొబ్బ‌ట్లు రెసిపీ: ఇలా చేయండి.. ఇట్టే నోట్లో క‌రిగిపోవాల్సిందే

నేతి బొబ్బ‌ట్లు చాలామందికి ఇష్ట‌మైన స్వీటు. ముఖ్యంగా తెలుగు వారి పండుగ‌ల‌లో ఈ నేతి బొబ్బ‌ట్టు లేకుండా పండుగే ఉండ‌దు. బొబ్బట్లు తెలుగు వారి పండగలలో చేసుకునే ఒక తీపి పిండివంట. పండ‌గ‌లు, ప‌బ్బాలు, పూజ‌లు, వ్ర‌తాలు మొద‌లైన వాటిలో సాంప్ర‌దాయ‌కంగా వండే పిండివంట‌. దేవుడికి నైవేద్యంగా...
A Happy Ugadi puja tray Telugu Hindu New Year Vaisakhi

Ugadi Pachadi Recipe: ఉగాది పచ్చడి ఎలా చేస్తారు? ఏయే పదార్థాలు కావాలి?

Ugadi Pachadi Recipe: ఉగాది రానే వచ్చింది. మరి ఉగాది పచ్చడి ఎలా చేస్తారు? ఏయే పదార్థాలు అవసరం? ఇవన్నీ మీకు తెలుసా? ఏం వర్రీ అవకండి. ఇవన్నీ ఈ వసంత రుతువులో ప్రకృతి ప్రసాదించే వరాలే. ఉగాది వేళ కోయిల కుహూకుహూ రాగాలు, ప‌క్షుల కిల‌కిల‌లు, రంగు...

Recent Posts

అప్పట్లో బంగారం ఉచితంగా పంచారట బీపీ నార్మల్ లెవెల్ ఎంతో తెలుసా? తులసి ఆరోగ్య ప్రయోజనాలు ఇవే Tips for Healthy bones: ఎముకలు బలంగా ఉండాలంటే ఏం చేయాలి? మిలీ మూవీ ప్రమోషన్లతో జాన్వీ బిజీ