ఎనీడెస్క్ యాప్ మీ ఫోన్‌లో ఉందా.. జాగ్రత్త!
ఆయా బ్యాంక్స్ యాప్స్ వాడటం వల్ల ఎలాంటి ముప్పు లేదు. కానీ వీటి నుంచి డబ్బు దొంగిలించేందుకు ఆస్కారం ఉన్న యాప్స్‌తోనే ముప్పు పొంచి ఉంది. అలాంటివే రెండు యాప్స్ ఇప్పుడు భయపెడుతున్నాయి.
మీ నైపుణ్యాలను పెంచుకోండి. కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి గైడ్స్, ఆన్‌లైన్ కోర్సులు, వ్యక్తిగత ఎదుగుదల చిట్కాలు. భవిష్యత్తుకు సిద్ధం చేసే గైడెన్స్ మీ కోసం.
ఏఐ కోర్సులు, ఏఐ టెక్నిక్కులు, జనరేటివ్ ఏఐ ప్రాంప్ట్స్, టెక్నాలజీ చిక్కుల నుంచి పరిష్కారాలు డియర్ అర్బన్ పాఠకుల కోసం.
ఆయా బ్యాంక్స్ యాప్స్ వాడటం వల్ల ఎలాంటి ముప్పు లేదు. కానీ వీటి నుంచి డబ్బు దొంగిలించేందుకు ఆస్కారం ఉన్న యాప్స్‌తోనే ముప్పు పొంచి ఉంది. అలాంటివే రెండు యాప్స్ ఇప్పుడు భయపెడుతున్నాయి.
మన మొబైల్ కాంటాక్ట్స్ పీడీఎఫ్ లో కావాలా..? అయితే ఇలా చేయండి మరి…ల్యాండ్ ఫోన్లు వాడే రోజుల్లో ఎవరి ఫోన్ నెంబర్ అయినా గుర్తు పెట్టుకోవాలంటే ఒక ఫోన్ బుక్ ఉండేది… దాంట్లో వారి పేరు, ఊరు, ఫోన్ నెంబర్ రాసుకునేవాళ్లం… దాదాపు ల్యాండ్ ఫోన్ ఉండేవాళ్లందరు ఈ రకంగా వినియోగించుకున్న వాళ్లే..
మనం వాడే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ హ్యంగ్ అవడం, గతంలో మాదిరిగా వేగంగా స్పందించకపోవడం వంటి సమస్యలకు ఫ్యాక్టరీ రీసెట్ కొట్టడం అనేది ఉత్తమ మార్గం. కానీ అందరూ ఆ ఆప్షన్ ని ఉపయోగించుకోరు. దాని ప్రధానంగా వారు భయపడేది మన డేటా పరిస్థితి ఏంటి అని.. చిన్నపాటి శ్రద్ధ తీసుకుంటే అదేమంత కష్టం కాదు..
You must be logged in to post a comment.