interior design
లైఫ్‌స్టైల్

interior design of home: మీరే ఇంటీరియర్‌ డిజైనర్స్‌.. ఖర్చు లేకుండా..

ఇంటీరియర్‌ డిజైనర్స్‌కు ఇప్పుడు మార్కెట్‌లో ఎంత డిమాండ్‌ ఉందో తెలుసు కదా. ఏదో ఇల్లు కట్టి, రంగులేసి ఊరుకోవడం లేదెవరూ. ఒంటినే కాదు ఇంటిని కూడా అందంగా ఉండేలా చూసుకుంటున్నారు. తమ టేస్ట్‌కు తగినట్లు డిజైన్‌ చేయించుకుంటున్నారు. లివింగ్‌ రూమ్‌, హాల్‌, కిచెన్‌, బెడ్‌రూమ్‌, బాత్‌రూమ్‌.. ఇలా ఒక్కో రూమ్‌లో ఒక్కో డిజైన్‌తో తమ అభిరుచిని చాటుకుంటున్నారు.