mobile contacts
స్కిల్స్

మొబైల్ కాంటాక్ట్స్ పీడీఎఫ్ లో కావాలా..?

మన మొబైల్ కాంటాక్ట్స్ పీడీఎఫ్ లో కావాలా..? అయితే ఇలా చేయండి మరి…ల్యాండ్ ఫోన్లు వాడే రోజుల్లో ఎవరి ఫోన్ నెంబర్ అయినా గుర్తు పెట్టుకోవాలంటే ఒక ఫోన్ బుక్ ఉండేది… దాంట్లో వారి పేరు, ఊరు, ఫోన్ నెంబర్ రాసుకునేవాళ్లం… దాదాపు ల్యాండ్ ఫోన్ ఉండేవాళ్లందరు ఈ రకంగా వినియోగించుకున్న వాళ్లే..