smart ball
న్యూస్

క్రికెట్‌లో స్మార్ట్‌ బాల్‌.. అసలేంటిది?

రంగుల దుస్తులు, ఆటలో మార్పులే కాదు.. టెక్నాలజీ పరంగానూ క్రికెట్‌ ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది. తాజాగా స్మార్ట్‌ బాల్‌తో ఆటను మరింత రంజుగా మార్చడానికి సిద్ధమైంది.