personal loan
మనీ

పర్సనల్‌ లోన్‌ ఎలా తీసుకోవాలి?

వేతన జీవులు ఎక్కువగా ఆధారపడేది పర్సనల్‌ లోన్స్‌పైనే అన్న విషయం తెలుసు కదా. బయట రెండు లేదా మూడు రూపాయల వడ్డీ కట్టలేని సగటు మధ్య తరగతి ఉద్యోగికి ఈ పర్సనల్‌ లోన్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.