This week releases: ఈ వారం థియేట‌ర్, ఓటీటీలో విడుదలయ్యే మూవీస్, వెబ్‌సిరీస్ ఇవే

red and black x sign
ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లుPhoto by Alexander Shatov on Unsplash

This week releases in theatres and OTTs: థియేట‌ర్‌లు, ఓటీటీల్లో ఈ నెల చివ‌రి వారం సినీ ప్రియుల‌కు ఫ‌న్ అందించేందుకు ఆస‌క్తిక‌ర సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సిద్దం అవుతున్నాయి. మ‌రి ఈ వారం ఏఏ సినిమాలు థియేట‌ర్, ఓటీటీలో రానున్నాయో చూసేయండి.

ఈ వారం థియేట‌ర్ సినిమాలు:

  1. ర‌త్నం – (త‌మిళ‌, తెలుగు) – ఏప్రిల్ 25
  2. రుస్లాన్  – ఏప్రిల్ 26
  3. ప్ర‌తినిధి – 2 – ఏప్రిల్ 25

ఓటీటీలో రానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ:

 1. దిల్ దోస్తీ డైలమా (హిందీ) – ఏప్రిల్ 25

 2. సిద్దార్థ్ రాయ్ – ఏప్రిల్ 26

నెట్ ఫ్లిక్స్ ఓటీటీ:

  1. డెడ్ బాయ్ డిటెక్టివ్స్ – హిందీ  (వెబ్‌సిరీస్) – ఏప్రిల్ 25

2 .టిల్లు స్క్వేర్ (తెలుగు) – ఏప్రిల్ 26

3. సిటీ హంట‌ర్ – జ‌ప‌నీస్ మూవీస్ – (హిందీ) – ఏప్రిల్ 25

4. వ‌ష్ – హిందీ – ఏప్రిల్ 26

  1. డూమ్స్ డే –  ఏప్రిల్ 25

6. బ్రిగంటి – (ఇటాలియ‌న్ వెబ్‌సిరీస్) – ఏప్రిల్ 23

7. ఫైట్ ఫ‌ర్ ప్యార‌డైజ్ -(జ‌ర్మ‌న్ వెబ్‌సిరీస్)- ఏప్రిల్ 23

8. డెలివ‌ర్ మీ (వెబ్‌సిరీస్) – ఏప్రిల్ – 24

9. గుడ్ బాయ్ ఎర్త్ (కొరియ‌న్ వెబ్‌సిరీస్) – ఏప్రిల్ 26

10. ది అసంట కేస్ (స్పానిష్ వెబ్‌సిరీస్) – ఏప్రిల్ 26

 బుక్ మై షో :

  1. కుంగ్ ఫూ పాండా 4 (యానిమేష‌న్) – ఏప్రిల్ 25

ల‌య‌న్ప్ గేట్ ప్లే

  1. ది బీ కీప‌ర్ (హాలీవుడ్) – ఏప్రిల్ 26

డిస్నీ ప్ల‌స్ హ‌ట్‌స్టార్:

  1. భీమా (తెలుగు) – ఏప్రిల్ 25

2. క్రాక్ (హిందీ) – ఏప్రిల్ 26

3. థ్యాంక్యూ గుడ్ నైట్ (ఇంగ్లీష్ వెబ్‌సిరీస్) – ఏప్రిల్ 26

జియో సినిమా ఓటీటీ:

  1. ది జెనెక్స్ (వెబ్‌సిరీస్) – ఏప్రిల్ 22

2. ర‌ణ్‌నీతి – ఏప్రిల్ 25

3. వుయ్ అర్ హియ‌ర్ సీజ‌న్ 4 (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 27

ఆపిల్ ప్ల‌స్ టీవి :

  1. ద బిగ్ డోర్ ప్రైజ్ సీజ‌న్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – ఏప్రిల్ 24
Previous articleAP Tourist Places: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చూడ‌వ‌ల‌సిన బెస్ట్ ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు ఇవే
Next articleవేస‌విలో రోజుకి ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా? ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి