Home కెరీర్ Barc Recruitment 2023: బార్క్‌ రిక్రూట్మెంట్.. 4,374 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Barc Recruitment 2023: బార్క్‌ రిక్రూట్మెంట్.. 4,374 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

0
Barc Recruitment 2023: బార్క్‌ రిక్రూట్మెంట్.. 4,374 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
బార్క్ (Image Barc)

Barc Recruitment 2023: బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) పలు జాబ్స్ భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీచేసింది. టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ బాయిలర్ అటెండెంట్, స్టైపెండరీ ట్రైనీ సహా దాదాపు 4,374 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తోంది. బార్క్ రిక్రూట్మెంట్ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు బార్క్ అధికారిక వెబ్‌సైట్‌లో సమర్పించాల్సి ఉంటుంది. 

బార్క్ రిక్రూట్మెంట్ 2023: ఎంపిక ప్రక్రియ ఇలా

బార్క్ రిక్రూట్మెంట్ 2023లో అభ్యర్థులు రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్ష తదితర ప్రక్రియలను దాటుకుంటూ రావాల్సి ఉంటుంది. దరఖాస్తులను ఏప్రిల్ 24, 2023 నుంచి ఆన్‌లైన్‌లొో సమర్పించవచ్చు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 22 మే 2023. 

బార్క్ రిక్రూట్‌మెంట్ 2023: ఖాళీల వివరాలు

పోస్టు పేరుఖాళీలు
టెక్నికల్ ఆఫీసర్181
సైంటిఫిక్ అసిస్టెంట్07
టెక్నీషియన్ బాయిలర్ అటెండెంట్24
స్టైపెండరీ ట్రైనీ క్యాటగిరీ-11216
స్టైపెండరీ ట్రైనీ క్యాటగిరీ-22946
మొత్తం4374

బార్క్ రిక్రూట్మెంట్ 2023 అర్హతలు

[table id=3 /]

బార్క్ రిక్రూట్మెంట్ 2023: దరఖాస్తు ప్రక్రియ ఇలా

బార్క్ రిక్రూట్మెంట్ 2023 దరఖాస్తులను ఆన్‌‌లైన్‌లో సమర్పించాలి. తొలుత బార్క్ అధికారిక వెబ్ సైట్ Bhabha Atomic Research Centre | Barc Online Exam | BARC | barconlineexam.com సందర్శించాలి. సైంటిఫిక్, టెక్నికల్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ లింక్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్ లైన్ దరఖాస్తు ఫారం నింపి, అడిగిన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి. ఆన్ లైన్ విధానంలో పరీక్ష రుసుము చెల్లించాలి.


Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.

Previous article MG Comet EV: ఎంజి కామెట్ ఈవీ.. ది స్మార్ట్ ఎలక్ట్రిక్ వెహికిల్
Next article Maruti Suzuki Fronx: మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ కార్ ధర, మైలేజ్, ఫీచర్లు ఇవే
డియర్ అర్బన్ డెస్క్ అనుభవజ్ఞులైన జర్నలిస్టులు, కంటెంట్ ఎడిటర్లు, రీసెర్చ్ నిపుణులతో కూడిన సంపాదక బృందం. సమాజానికి ఉపయోగపడే, నమ్మకమైన, పరిశోధనాత్మక సమాచారాన్ని అందించడం ఈ బృందం ప్రధాన లక్ష్యం. ఈ బృందం సభ్యులకు కలిపి 20 సంవత్సరాలకు పైగా జర్నలిజం అనుభవం ఉంది. ఆర్థికం, జీవనశైలి, విద్య, ఆరోగ్యం, టెక్నాలజీ, ఉద్యోగాలు, సామాజిక అంశాలపై లోతైన అవగాహనతో కథనాలు రూపొందిస్తారు. డియర్ అర్బన్ డెస్క్ ప్రచురించే ప్రతి కథనం కచ్చితత్వం, విశ్వసనీయత, పాఠకులకు ఉపయోగకరమైన సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందుతుంది. ప్రచురణకు ముందు అన్ని కథనాలు ఫాక్ట్ చెక్, ఎడిటోరియల్ రివ్యూ ప్రక్రియ ద్వారా ధృవీకరణ తనిఖీ ఉంటుంది. పాఠకులకు సరళమైన భాషలో క్లిష్టమైన అంశాలను అర్థమయ్యేలా వివరించడం డియర్ అర్బన్ డెస్క్ ప్రత్యేకత. సమాజంలో జరుగుతున్న మార్పులు, ట్రెండ్స్, ప్రజలకు ఉపయోగపడే సమాచారం వేగంగా అందించడం ఈ బృందం ముఖ్య ధ్యేయం. డియర్ అర్బన్ డెస్క్ లక్ష్యం — నమ్మకమైన సమాచారం ద్వారా పాఠకుల జీవితాన్ని మెరుగుపరచడం.