Home ఎంటర్‌టైన్‌మెంట్‌ OTT Releases This week: ఈవారం ఓటీటీలో రిలీజవుతున్న కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే

OTT Releases This week: ఈవారం ఓటీటీలో రిలీజవుతున్న కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే

0
OTT Releases This week: ఈవారం ఓటీటీలో రిలీజవుతున్న కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే
నెట్‌ఫ్లిక్స్‌లొ ఈవారం విడుదల Photo by <a href="https://unsplash.com/@depthcontroller?utm_source=instant-images&utm_medium=referral" target="_blank" rel="noopener noreferrer">Nadjib BR</a> on <a href="https://unsplash.com" target="_blank" rel="noopener noreferrer">Unsplash</a>

OTT Releases This week: ఈ వారం ఓటీటీలో ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్‌లో రొమాంటిక్ జానర్ సినిమాలు విడుదలయ్యాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఈటీవి విన్ ఓటీటీల్లో కూడా కొత్త సినిమాలు స్ట్రీమింగ్‌కు వ‌చ్చేశాయి. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్‌లో హాలీవుడ్ టాప్ హీరోయిన్ జెన్నిఫ‌ర్ లారెన్స్ న‌టించిన నో హార్డ్ ఫీలింగ్స్‌, కేట్ విన్‌స్లెట్ న‌టించిన అమోనైట్, బ్రూక్ షీల్డ్స్‌ న‌టించిన మ‌ద‌ర్ ఆఫ్ ది బ్రైడ్ వంటి భారీ చిత్రాలు ప్ర‌స్తుతం స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇంకా ఏయే చిత్రాలు ఈవారం ఓటీటీలోకి వ‌స్తున్నాయో ఈ కింద లిస్ట్‌లో చూసి మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన చిత్రాన్ని చూసేయండి.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ:

ల‌వ్ అగైన్ (రొమాన్స్ డ్రామా)

జో బెల్  (బయోగ్ర‌ఫీ రోడ్ డ్రామా)

అమోనైట్ (పీరియ‌డ్ రొమాన్స్ డ్రామా)

సిటీ ఆఫ్ లైస్ (మిస్ట‌రీ క్రైమ్ థ్రిల్ల‌ర్)

ఉమ్మా (సూప‌ర్ నేచ‌ుర‌ల్ హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్)

స్పిన్ మి రౌండ్  (రొమాన్స్ కామిడీ డ్రామా)

మ‌ద‌ర్ ఆఫ్ ది బ్రైడ్  (ఫ్యామిలీ కామిడీ డ్రామా)

సౌండ్ ఆఫ్ మెడ‌ల్  (మ్యూజిక‌ల్ బ‌యోగ్ర‌ఫీ డ్రామా)

జీస‌స్ రివ‌ల్యూష‌న్  (రిలీజియ‌న్)

ఎనీవ‌న్ బ‌ట్ యూ  (రొమాన్స్ కామిడీ డ్రామా)

ది ఈక్వ‌లైజ‌ర్ 3 (యాక్ష‌న్ మిస్ట‌రీ క్రైమ్ థ్రిల్ల‌ర్)

నో హార్డ్ ఫీలింగ్స్ (అమెరిక‌న్ అడ‌ల్ట్ ఎరోటిక్ కామెడీ)

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ

అరువి

బైరీ పార్ట్ 1

మాక్ట్సన్  హాల్ సిరీస్

ఉప‌చారపూర్వం గుండా జ‌య‌న్

గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ (మే 13)

ది ఐడియా ఆఫ్ యూ (రొమాన్స్ డ్రామా)

ఈటీవీ విన్:

పార్థు

చిత్రం చూడ‌రా

జీ 5:

సిట్

జియో సినిమా:

మ‌ర్డ‌ర్ ఇన్ మాహిమ్ సిరీస్ సీజన్ 1

సోనీ లివ్:

అన్‌దేఖి సిరీస్ సీజన్ 3

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్


Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.

Previous article భార‌త్‌లోకి  వ‌చ్చేసిన  గూగుల్ వాలెట్.. దీని ఉప‌యోగమెంత‌?
Next article కాలీఫ్ల‌వ‌ర్‌ నిల్వ ప‌చ్చ‌డి.. ఈ ప‌ద్దతిలో రెసిపీ ట్రై చేయండి రుచి అదుర్స్
డియర్ అర్బన్ డెస్క్ అనుభవజ్ఞులైన జర్నలిస్టులు, కంటెంట్ ఎడిటర్లు, రీసెర్చ్ నిపుణులతో కూడిన సంపాదక బృందం. సమాజానికి ఉపయోగపడే, నమ్మకమైన, పరిశోధనాత్మక సమాచారాన్ని అందించడం ఈ బృందం ప్రధాన లక్ష్యం. ఈ బృందం సభ్యులకు కలిపి 20 సంవత్సరాలకు పైగా జర్నలిజం అనుభవం ఉంది. ఆర్థికం, జీవనశైలి, విద్య, ఆరోగ్యం, టెక్నాలజీ, ఉద్యోగాలు, సామాజిక అంశాలపై లోతైన అవగాహనతో కథనాలు రూపొందిస్తారు. డియర్ అర్బన్ డెస్క్ ప్రచురించే ప్రతి కథనం కచ్చితత్వం, విశ్వసనీయత, పాఠకులకు ఉపయోగకరమైన సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందుతుంది. ప్రచురణకు ముందు అన్ని కథనాలు ఫాక్ట్ చెక్, ఎడిటోరియల్ రివ్యూ ప్రక్రియ ద్వారా ధృవీకరణ తనిఖీ ఉంటుంది. పాఠకులకు సరళమైన భాషలో క్లిష్టమైన అంశాలను అర్థమయ్యేలా వివరించడం డియర్ అర్బన్ డెస్క్ ప్రత్యేకత. సమాజంలో జరుగుతున్న మార్పులు, ట్రెండ్స్, ప్రజలకు ఉపయోగపడే సమాచారం వేగంగా అందించడం ఈ బృందం ముఖ్య ధ్యేయం. డియర్ అర్బన్ డెస్క్ లక్ష్యం — నమ్మకమైన సమాచారం ద్వారా పాఠకుల జీవితాన్ని మెరుగుపరచడం.