Home ఎంటర్‌టైన్‌మెంట్‌ Theater releases this week: ఈ వారం థియేట‌ర్ల‌లో కొత్త సినిమాల సంద‌డే సంద‌డి

Theater releases this week: ఈ వారం థియేట‌ర్ల‌లో కొత్త సినిమాల సంద‌డే సంద‌డి

0
Theater releases this week: ఈ వారం థియేట‌ర్ల‌లో కొత్త సినిమాల సంద‌డే సంద‌డి
లైన్‌మ్యాన్ మూవీ

Theater releases this week: ప్ర‌తీ వారం కొత్త కొత్త సినిమాల‌తో సంద‌డి చేస్తున్న థియేట‌ర్లు ఈ వారం కూడా మ‌రెన్నో చిత్రాలతో ప్రేక్ష‌కులను అల‌రించ‌డానికి సిద్ధమయ్యాయి. మొత్తం 9 భాష‌ల‌లో ప‌లు ర‌కాల చిత్రాలు త‌క్కువ బ‌డ్జెట్ చిత్రాలుగా థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతున్నాయి. ఇందులో శ్రీ విష్ణు నటించిన ఓం భీం భుష్, అలాగే త్రిగుణ్ నటించిన లైన్‌మ్యాన్ చిత్రాలు కాస్త క్రేజ్ దక్కించుకున్నాయి. అదేవిధంగా రీరిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న నువ్వు నేను, ఈరోజుల్లో లాంటి పాత హిట్ సినిమాలు కూడా అల‌రిస్తున్నాయి. అలాగే ఇంగ్లీష్, హిందీ, తెలుగు, క‌న్న‌డ‌, మ‌రాఠీ, కొరియ‌న్, త‌మిళ చిత్రాలు కూడా థియేటర్ల‌లో రానున్నాయి.

తెలుగు :

నువ్వు నేను – మార్చి 21

హ‌ద్దు లేదురా – మార్చి 21

లైన్‌ మ్యాన్ – మార్చి 22

ఓం భీం భుష్ – మార్చి 22

అన‌న్య – మార్చి 22 (2024)

వందే భార‌త్ సేవ్ ఇండియా – మార్చి 22

ఈ రోజుల్లో – మార్చి 23

య‌మ‌ధీర – మార్చి 23

హిందీ :

మ్యారేజ్ డాట్ కామ్ – మార్చి 22

వాట్ ఎ కిస్మత్ – మార్చి 22

మ‌డ్‌గావ్ ఎక్స్‌ప్రెస్ – మార్చి 22

గ్రాడ్యుయేట్ విత్ ఫ‌స్ట్ క్లాస్ – మార్చి 22

స్వాతంత్య్ర వీర్ సావ‌ర్క‌ర్ – మార్చి 22

ఇంగ్లీష్ :

ఇమేజ‌న‌రీ – మార్చి 22

ఆర్థర్ ది కింగ్ – మార్చి  22

కొరియ‌న్:

చ‌బ‌క్ – నైట్ ఆఫ్ మ‌ర్డ‌ర్ అండ్ రొమాన్స్ – మార్చి 22

మ‌ళ‌యాలం :

సీక్రెట్ హోం – మార్చి 22

త‌మిళ్

రెబ‌ల్ – మార్చి 22

క‌న్న‌డ

దిల్‌కుష్ – మార్చి 22

తూత్ కాసు – మార్చి 22

రాక్ష‌స తంత్ర – మార్చి 22

పంజాబీ

మ‌జ్ను – మార్చి 22

మ‌రాఠీ

మోర్య  – మార్చి 22

జ‌న్మ రుణ – మార్చి 22

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్


Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.

Previous article చిన్న వ‌య‌సులో గుండెపోటు రావ‌డానికి కార‌ణాలివే..
Next article ఎండాకాలంలో కూల్‌డ్రింక్స్ ఎక్కువ‌గా తాగుతున్నారా..! అయితే మీ ఆరోగ్యం హాంఫ‌ట్
డియర్ అర్బన్ డెస్క్ అనుభవజ్ఞులైన జర్నలిస్టులు, కంటెంట్ ఎడిటర్లు, రీసెర్చ్ నిపుణులతో కూడిన సంపాదక బృందం. సమాజానికి ఉపయోగపడే, నమ్మకమైన, పరిశోధనాత్మక సమాచారాన్ని అందించడం ఈ బృందం ప్రధాన లక్ష్యం. ఈ బృందం సభ్యులకు కలిపి 20 సంవత్సరాలకు పైగా జర్నలిజం అనుభవం ఉంది. ఆర్థికం, జీవనశైలి, విద్య, ఆరోగ్యం, టెక్నాలజీ, ఉద్యోగాలు, సామాజిక అంశాలపై లోతైన అవగాహనతో కథనాలు రూపొందిస్తారు. డియర్ అర్బన్ డెస్క్ ప్రచురించే ప్రతి కథనం కచ్చితత్వం, విశ్వసనీయత, పాఠకులకు ఉపయోగకరమైన సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందుతుంది. ప్రచురణకు ముందు అన్ని కథనాలు ఫాక్ట్ చెక్, ఎడిటోరియల్ రివ్యూ ప్రక్రియ ద్వారా ధృవీకరణ తనిఖీ ఉంటుంది. పాఠకులకు సరళమైన భాషలో క్లిష్టమైన అంశాలను అర్థమయ్యేలా వివరించడం డియర్ అర్బన్ డెస్క్ ప్రత్యేకత. సమాజంలో జరుగుతున్న మార్పులు, ట్రెండ్స్, ప్రజలకు ఉపయోగపడే సమాచారం వేగంగా అందించడం ఈ బృందం ముఖ్య ధ్యేయం. డియర్ అర్బన్ డెస్క్ లక్ష్యం — నమ్మకమైన సమాచారం ద్వారా పాఠకుల జీవితాన్ని మెరుగుపరచడం.