తెలుగు డ‌బ్బింగ్ సినిమాల సంద‌డి.. ఏ ఓటీటీలో ఏది స్ట్రీమింగ్ అవుతోంది?

amazon prime ott
ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాలు Photo by Thibault Penin on Unsplash

స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా పిల్ల‌ల‌కు, పెద్ద‌ల‌కు ఈ వీకెండ్ ఓటీటీల్లో సినిమాల వెల్లువ ప్రారంభం కానుంది. వేస‌వి సెల‌వుల్లో విద్యార్ధులకు ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించ‌డానికి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు దూసుకుపోతున్నాయి. అనేక జోనర్లలో సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానున్నాయి. ప్ర‌తీ వారం న‌చ్చిన సినిమాల‌తో ఎంజాయ్ చేస్తున్న సినీ ప్రేమికుల‌కు ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఆహ్లాదం పంచనున్నాయి. 

ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త చిత్రాల‌తో సిద్దం అవుతున్న ఓటీటీ సంస్థ‌లు ఇప్పుడు ఏకంగా 40 సినిమాల‌ను అందుబాటులోకి తెచ్చాయి. ప్రేక్ష‌కుల‌ను ఇక బుల్లితెరలకు అతుక్కుపోయేలా చేయనున్నాయి. ప‌లు రకాల భాష‌ల‌తో మెప్పిస్తున్న స్ట్రెయిట్ చిత్రాల‌నే కాకుండా వాటిని డ‌బ్బింగ్ రూపంలో కూడా తీసుకువ‌చ్చి ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేస్తున్నాయి. ఈ వారం ఒక్క అమెజాన్ ప్రైమ్‌లోనే సుమారు 17 సినిమాల‌తో అల‌రిస్తున్నాయి. మ‌రి ఆయా డ‌బ్బింగ్ సినిమాలు ఏంటి? అవి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇక్కడ తెలుసుకోండి.

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ

రామ్ – (తెలుగు), 

మ‌స్త్ షేడ్స్ ఉన్నాయ్ రా (తెలుగు), 

ఇన్‌స్పెక్ట‌ర్ రిషి (తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ళ‌యాలం, హిందీ),

ఫెర్రారి (తెలుగు, త‌మిళం, హిందీ),

హంట్ (తెలుగు , త‌మిళం, హిందీ),

డాగ్ (తెలుగు, త‌మిళం, హిందీ),

హిట్‌మ్యాన్ ఏజెంట్ జ‌న్ – కొరియ‌న్ యాక్ష‌న్ కామెడీ థ్రిల్లర్ (తెలుగు, త‌మిళం, హిందీ),

ల‌క్కీ కీ – కొరియ‌న్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ (తెలుగు, త‌మిళం, హిందీ) 

ది వాఫ్ ప్యాక్ (2022) (తెలుగు, త‌మిళం, హిందీ)

డ్రీమ్స్ అండ్ రియాలిటీస్ – ట‌ర్కీష్ డ్రామా 

గోల్దెన్ జాబ్ చైనీస్ – యాక్షన్, క్రైమ్ థ్రిల్ల‌ర్ (తెలుగు, త‌మిళం, హిందీ)

ది లాస్ట్ సర్వైవర్స్ 2014 – యాక్ష‌న్ థ్రిల్లర్ ( తెలుగు, త‌మిళం, హిందీ),

అనాట‌మీ ఆఫ్ ఎ ఫాల్ 2023 – ఫ్రెంచి మిస్ట‌రీ సైక‌లాజిక‌ల్ డ్రామా (తెలుగు, తమిళం, హిందీ, మ‌ళ‌యాలం) 

ది స్విండ్లర్స్ -కొరియ‌న్ క్రైమ్ మిస్ట‌రీ థ్రిల్లర్ (తెలుగు,త‌మిళం, హిందీ)

105 మినిట్స్ – (తెలుగు డ‌బ్బింగ్),

బాడీ గార్డ్ 2020 – కొరియ‌న్ యాక్షన్ థ్రిల్లర్ మిస్ట‌రీ ఫిల్మ్ (తెలుగు, త‌మిళం, హిందీ)

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ది వేజెస్ ఆఫ్ ఫియ‌ర్ – మిస్టరీ థ్రిల్లర్ (తెలుగు, త‌మిళం, హిందీ),

డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ 

లంబ‌సింగి – తెలుగు ఫిల్మ్

ట్రూ ల‌వ‌ర్ – (తెలుగు, తమిళం, హిందీ)

ప్రేమ‌లు – తెలుగు – ఏప్రిల్ 12 

జియో సినిమా ఓటీటీ

ది కాంక్వరర్ – చైనీస్ ఫిల్మ్ (హిందీ, త‌మిళం, తెలుగు) 

ఈ టీవి విన్ ఓటీటీ: 

క‌థ వెనుక క‌థ – తెలుగు 

ఏమి చేస్తున్నావ్ – తెలుగు 

శ‌ర్మ అండ్ అంబానీ – తెలుగు ఏప్రిల్ 11

ఆహా ఓటీటీ 

సుంద‌రం మాస్ట‌ర్ – తెలుగు 

తిక‌మ‌క‌తాండ డ‌బుల్ ఇంజిన్ – తెలుగు 

తంత్ర -తెలుగు ఏప్రిల్ 5

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articleDisha Pathani: దిశా పఠానీ.. కల్కి భామ కల్ట్ అందాల ప్రదర్శన
Next articleRailway RRB Jobs: రైల్వేలో 9,144 పోస్టులకు ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్.. మరో 5 రోజుల్లో ముగియనున్న గడువు