Home Blog
Onion Samosa Recipe: ఉల్లి సమోసాలు పిల్లల నుండి పెద్దల వరకూ అందరూ ఇష్టపడి తింటారు. ఇవి క్రిస్పీగా, లోపల స్టఫ్‌తో ఎంతో టేస్టీగా ఉంటాయి. కేవలం ఇంట్లో ఉండే పదార్థాలతోనే వీటిని తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయ సమోసా, కార్న్ సమోసా, పనీర్ సమోసా, చికెన్ సమోసా, ఆలూ సమోసా ఇలా చాలా రకాల సమోసాలు బయట స్వీట్ షాపుల్లో తయారు చేసి అమ్ముతారు. ఇందులో ఉల్లిసమోసా తయారీ ఇప్పుడు తెలుసుకుందాం.
సమోసా తయారీకి కావలసిన పదార్థాలు:
మైదాపిండి - ఒక కప్పు
...
లైఫ్‌స్టైల్
ఓలా ఎలక్ట్రిక్ ఎస్ 1 స్కూటర్ పోర్ట్ ఫోలియోపై రూ .15,000 వరకు ప్రయోజనాలతో ‘ఎలక్ట్రిక్ రష్’ ఆఫర్లు
ఓలా ఎలక్ట్రిక్ తన ఎస్ 1 పోర్ట్ ఫోలియోలో రూ .15,000 వరకు విలువైన అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. 'ఓలా ఎలక్ట్రిక్ రష్' క్యాంపెయిన్.. జూన్ 26 వరకు అమల్లో ఉన్న ఈ ఆఫర్లలో ఎస్ 1 ఎక్స్ ప్లస్ పై రూ. 5,000 ఫ్లాట్ డిస్కౌంట్ తో పాటు క్రెడిట్ కార్డు ఈఎంఐలపై రూ. 5,000 వరకు క్యాష్ బ్యాక్, రూ. 5,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ (క్రెడిట్ కార్డ్ ఈఎంఐలపై మాత్రమే) ఉన్నాయి. ప్రత్యామ్నాయంగా, కస్టమర్లు ఎస్ 1 ఎక్స్...
వేసవిలో దర్శనమిచ్చే పండ్లలో నేరేడు ఒకటి. వేసవి సీజన్ పండ్లలో ఎన్నో రకాల పండ్లు మార్కెట్‌లో అందుబాటులో లభిస్తాయి. మనం ఆరోగ్యవంతంగా జీవించాలంటే ప్రకృతి నుండి వచ్చే అన్ని రకాల పండ్లు తినాల్సిందే. నేరేడు పండు కొన్ని రకాల వ్యాధలకు చెక్ పెడుతుందట. అందువలన దీనిని ఔషధాల సమాహారం అని కూడా అంటారు. మరి ఈ నేరేడు పండు తినడం వలన ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
నేరేడు పండు చూడడానికి నల్లగా నిగనిగలాడుతూ ఎంతో అందంగా కనిపిస్తుంది. కాకపోతే తింటున్నప్పుడు కొంచెం...
Odisha Beaches: వేసవి సెలవులను ఎంజాయ్ చేయడానికి ఒడిషాలోని కొన్ని రకాల బీచ్‌లు ఉత్తమమైనవి. ఇక్కడి సముద్రతీరాన ఎంతో హాయిగా, ఆహ్లాదంగా రోజంతా ఎంజాయ్ చేయవచ్చు. ప్రకృతి రమణీయతను చల్లగాలలు మధ్య ఆనందంగా గడపవచ్చు. వచ్చే పోయే అలలతో ఆడుకుంటూ మధురమైన క్షణాలను అనుభవించవచ్చు. అందుకే పిల్లలు కూడా బీచ్ అనగానే గంతులేసుకుంటూ కేరింతలతో ఆడుకుంటుంటే వారి ఆనందానికి హద్దులుండవు. ఒడిషాలోని బీచ్‌లు పర్యాటక ప్రదేశాలుగా పేరు గాంచినవి. ప్రశాంతతకు మంచి నిలయం. మరి అలాంటి బీచ్‌లు ఏమేం ఉన్నాయో ఇప్పడు తెలుసుకుందాం.
ఒడిషా...
OTT and Theatre releases this week: ఈ వారం థియేటర్లలోనూ, ఓటీటీలోనూ సినిమాలు సందడి చేయనున్నాయి. మొన్నటి వరకూ పెద్ద సినిమాలేవి థియేటర్లలో లేకపోవడం వలన ప్రేక్షకులంతా స్టార్ హీరోల సినిమాలకై ఎదురుచూస్తున్న సందర్భంలో ఎన్నో మంచి మంచి చిత్రాలు ఈవారం అలరించనున్నాయి. అలాగే ఓటీటీలో ఈ వారం కూడా దాదాపు 19 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రానుండడం విశేషం.
ఈ వారం క్రేజీ హీరోల సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. అందులో విశ్వక్ సేన్ హీరోగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గం గం గణేశా,...
Homemade Ice cream: ఐస్‌క్రీమ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. ఏ వయసు వారైనా ఇష్టంగా తినేది ఒక్క ఐస్‌క్రీమ్ మాత్రమే. అందులో ముఖ్యంగా పిల్లలు ఎక్కడికైనా బయటకి వెళ్లినప్పుడు ఎక్కువగా అడిగేది కూడా ఐస్‌క్రీమ్. సమ్మర్ వచ్చిందంటే ఇక చెప్పనవసరం లేదు. ఐస్‌క్రీమ్‌కి మంచి గిరాకీ ఉంటుంది. గొంతులో చల్లగా, టేస్టీగా పడే కొద్దీ ఇంకా తినాలనిపించే ఐస్‌క్రీమ్‌ని ఇప్పుడు ఇంట్లోనే అతి సులువుగా చేసుకోవచ్చు. పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. చాలా సింపుల్ మెథడ్‌లో చేసేయొచ్చు.
మామూలుగా బయట మార్కెట్‌లో...
ముల్లంగిని ఇష్టపడేవారు అరుదుగా ఉంటారు. అయితే ముల్లంగి ప్రయోజనాలు తెలిస్తే వదులుకోరు. టేస్టీగా ఉండదనే ఉద్దేశ్యంతో కొనడానికి ఆసక్తి చూపరు. ముల్లంగిలో ఎన్నో ప్రయోజనకరమైన పోషకాలు దాగి ఉంటాయి. ఇది అన్ని కూరగాయలలా కాకుండా ఘాటుగా, విభిన్నమైన రుచితో ఉంటుంది. ముల్లంగిలో విటిమిన్ ఎ, విటమిన్ బి, సి, కార్భోహైడ్రేట్లు, సోడియం, క్లోరిన్, ఐరన్ ఇంకా అనేక పోషకాలు నిండి ఉంటాయి. అలాగే ముల్లంగి రసాన్ని తాగడం వలన ఎన్నో సమస్యల నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని వలన కలిగే ఆరోగ్య...
ఉత్తరాంధ్ర స్పెషల్ బెల్లం ఆవకాయ. అక్కడ చాలామంది స్పైసీ ఆవకాయ కంటే బెల్లం ఆవకాయను ఎక్కువగా తింటారు. ఆవకాయ పెట్టడం రాని వారు కూడా ఇంట్లోనే సులువుగా బెల్లం ఆవకాయను తయారు చేసేయచ్చు. ఇక్కడ చెప్పిన పద్దతిలో పెడితే రుచి అద్భుతంగా ఉంటుంది. ఎన్ని రుచులు ముందున్నా అక్కడ ఆవకాయ లేనిదే పరిపూర్ణం కాదు. అందులో బెల్లం ఆవకాయ మరికాస్త రుచిని పెంచుతుంది. ముఖ్యంగా వేసవి అనగానే ఆవకాయ, ఊరగాయ నోరూరిస్తాయి. అయితే కొందరికీ ఎన్ని సార్లు చేసినా ఎక్కువ కాలం నిల్వ...
పిల్లలకు మంచి, చెడు అలవాట్లు నేర్పించాలంటే తల్లిదండ్రులు పాత్ర కీలకం. సాధారణంగా పిల్లలు ఏదైనా తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు. ఇంకా చెప్పాలంటే పిల్లలకు మొదటి గురువు తల్లి, తండ్రి. అలాంటి సమయంలో పిల్లలకు ఏది మంచి ఏది చెడు అనే విషయాలను నేర్పించడంలో పూర్తిగా తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రతీ పేరెంట్ కోరుకునేది తమ పిల్లల భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలనే.
ఈ క్రమంలో పిల్లల ప్రవర్తనను సరైన మార్గంలో పెట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ పిల్లలకు మంచి అలవాట్లు రావాలంటే ముందుగా...
కోడిగుడ్డు ఆమ్లెట్ పులుసు రెసిపీ ఎప్పుడైనా చేశారా? తింటే ఆహా.. ఎంత రుచిగా ఉంది అనాల్సిందే. సాధారణంగా పులుసు చాలామందికి ఇష్టం ఉండదు. కానీ కోడిగుడ్డు ఆమ్లెట్‌తో పులుసు చేస్తే మాత్రం దానికి ఫేన్స్ అవుతారు. అతి సులువుగా, వేగంగా అయ్యే కోడిగుడ్డు ఆమ్లెట్ పులుపు రెసిపీని మీరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. గుడ్లలో ఫోలేట్, ఐరన్, మెగ్నీషియం, విటమిన్లు ఎ, ఇ, B6, విటమిన్ డి పుష్కలంగా అందుతాయి. ఇది ఎముకల ఆరోగ్యానికి దోహదపడుతుంది. కాల్షియం కూడా సరైన...