అవాంఛిత రోమాలు మహిళలకు పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలకు ఈ సమస్య ఒక పెద్ద సవాలుగా తయారయింది. దీని వల్ల ఎంతో వేదనకు, ఒత్తిడికి గురవుతున్నారు. ఈ అవాంఛిత రోమాలు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. శరీరతత్వాన్ని బట్టి ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల సమస్యలు ఎక్కవగా కనిపిస్తాయి. కనుక అవాంఛిత రోమాలకు ఇది ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
చాలామంది ఈ అవాంఛిత రోమాలను తొలగించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్‌లో దొరికే అనేక రకాల హెయిర్...
ఈ సమ్మర్‌కి కూల్ కూల్‌గా మామిడి మిల్క్ షేక్ ఇచ్చారంటే పిల్లలు ఆనందంగా తాగేస్తారు. వాళ్లకు ఎంతో మజాగా కూడా ఉంటుంది. చల్లని కూల్‌డ్రింక్‌లు తాగే కంటే ఇలా సీజనల్ పండ్ల రసాలను ఇంట్లోనే తయారు చేసుకుని తాగడం వలన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. వేసవిలో మామిడి పండ్లకు కొదువ లేదు. అన్ని రకాల పండ్లలో మామిడి పండ్లు రారాజు అని కూడా అంటారు. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. ఈ పండులో...
ఓటీటీలో ఈవారం దాదాపు 21 సినిమాలు విడుదల కానున్నాయి. ఇందులో పిల్లలకు సంబంధించిన యానిమేటెడ్ చిత్రాలు కూడా ఉన్నాయి. ముఖ్యమైన సినిమాల జాబితా ఇక్కడ చూసేయండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ:
ది వన్ పర్సెంట్ క్లబ్ సీజన్-1- (వెబ్‌సిరీస్) - మే 23
ది బ్లూ ఎంజెల్స్ – (డాక్యుమెంటరీ సినిమా) - మే 23
డీఓఎం సీజన్-2 – (వెబ్‌సిరీస్) - మే 24
బాంబ్‌షెల్- మే 25
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ:
ఇల్యూజన్స్ ఫర్ సేల్-...
Carrot sago Payasam: క్యారెట్ సగ్గుబియ్యం పాయసం చేస్తారనే విషయం ఎంతమందికి తెలుసు? క్యారెట్‌తో ఎంతో రుచికరమైన హాల్వా చేస్తారు. అదే క్యారెట్‌తో పాయసం కూడా క్షణాల్లో రెడీ చేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పిల్లలకు చాల హెల్తీ కూడా. మరి కమ్మని పాయసం రెడీ చేసేద్దాం రండి.
క్యారెట్ అనగానే పిల్లలు తినడానికి అస్సలు ఇష్టపడరు. అదే క్యారెట్ హల్వానో లేక క్యారెట్ జ్యూస్ లేక ఇలా క్యారెట్ పాయసమో అయితే పిల్లలు ఇంకా కావాలని అడుగుతారు. పైగా సగ్గుబియ్యం కూడా...
Kerala Waterfalls: కేరళ ప్రకృతి రమణీయత, ఆహ్లాదాన్నందించే జలపాతాలకు ప్రసిద్ధి. ఏటా కొన్ని వేల మంది టూరిస్ట్‌లకు స్వర్గధామంగా నిలుస్తోంది. అలాగే సాంస్కృతిక నిలయం కూడా. కేరళ జలపాతాలు ప్రకృతి ప్రేమికులను, పర్యాటకులను ఆనందడోలికలలో ముంచేస్తాయి. కేరళ రాష్ట్రంలో మొత్తం 27 జలపాతాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ముఖ్యమైన జలపాతాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
1. అతిరప్పిల్లి జలపాతాలు:
కేరళలోని అతిరప్పిల్లి జలపాతాలు అత్యంత ప్రసిద్ధ జలపాతాలే కాకుండా అతి పెద్ద జలపాతాలలో ఒకటి. ఇది చాలా ఎత్తైన జలపాతం. ప్రకృతి అందాలను వీక్షంచుటకు అద్భుతమైన...
ఇడ్లీలు మిగిలిపోతే వాటితో వేడివేడిగా, టేస్టీగా ఉప్మా కూడా చేసేయొచ్చు. ఈ రెసిపీ చేయడం చాలా సులువు. ప్రత్యేకంగా ఉప్మా రవ్వతోనే కాకుండా ఇడ్లీలతో కూడా ఉప్మా క్షణాల్లో చేసుకోవచ్చు. అదెలాగా అనుకుంటున్నారా! అయితే ఈ రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం.
పొద్దున చేసే ఇడ్లీలు ఒక్కొక్కసారి మిగిలిపోతూ ఉంటాయి. మళ్లీ వాటిని తినడానికి అస్సలు ఇష్టపడరు. చల్లగా అయిపోయినందు వలన వాటిని బయట పడేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కనుక ఇడ్లీలను రవ్వలా చేసుకుని ఉప్మా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది ఉదయం అల్పాహారంగా...
లైఫ్‌స్టైల్
Natural Oils for Hair growth: జుట్టు ఊడిపోతోందా? ఒత్తుగా పెరగాలంటే ఈ నూనెలు ట్రై చేయండి.. రిజల్ట్ పక్కా!
Natural Oils for Hair growth: జుట్టు ఊడిపోతూ పల్చగా మారుతోందా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా ఉండాలని ఎవరు కోరుకోరు? జుట్టుకు కొన్ని రకాల నూనెలు తేమను, పోషణను అందిస్తాయి. సహజ నూనెలు ప్రయత్నించడం వలన జుట్టు పెరగడంలో మంచి ఫలితాన్ని చూడవచ్చు. ఆ నూనెలేంటో తెలుసుకోండి.
1. బాదం నూనె:
జుట్టు ఒత్తుగా, నల్లగా పెరగడానికి బాదం నూనె మెరుగ్గా పనిచేస్తుంది. కనీసం వారానికి రెండు సార్లు బాదం నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి జుట్టు పెరుగుదల బాగుంటుంది....
Chukkakura Tomato Curry Recipe: చుక్కకూర టమాటా కర్రీ రెసిపీ గురించి విన్నారా? చుక్క కూర చాలా పుల్లగా మరియు రుచికరంగా ఉంటుంది. చుక్కకూరను తినడం వలన మనకు అవసరమైన పోషకాలు మరియు ఆరోగ్య లాభాలు లభిస్తాయి. చుక్కకూరతో పాటు ఇతర ఆకుకూరలను కూడా రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది, ఎందుకంటే వాటిలో అనేక రకాల పోషకాలు మరియు ఖనిజాలు ఉంటాయి, ఇవి మన శరీరానికి చాలా ఉపయోగపడతాయి. చుక్కకూరలో ఉన్న అధిక ఐరన్ వలన రక్తహీనత సమస్యను తగ్గించవచ్చు.
క్యాలరీలు మరియు కొవ్వు...
Work from home jobs for women: మహిళలు ఇంటి నుంచి పనిచేయగల అనేక రకాల ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఆన్‌లైన్ కంపెనీలు వివిధ రకాల ఉద్యోగ అవకాశాలను మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌గా అందిస్తున్నాయి. రైటర్లు, గ్రాఫిక్ డిజైనర్లు, డేటా ఎంట్రీ స్పెషలిస్ట్‌లు, బ్లాగర్లు, వర్చువల్ అసిస్టెంట్‌లు, డిజిటల్ మార్కెటింగ్ నిపుణులు, ఎడిటర్లు, యూట్యూబర్లు వంటి పలు రకాల వృత్తులను ఎంచుకుని గృహిణులు ఆదాయం సంపాదించవచ్చు. ఈ కథనంలో కొన్ని ఉదాహరణలు మీకోసం ఉన్నాయి.
ఇంటి నుంచే పనిచేయగల ఉద్యోగాల్లో ఆన్‌లైన్ ఉద్యోగాలు...
చపాతీ అస్సలు పొంగడం లేదా? చాలా గట్టిగా వస్తున్నాయా? మెత్తగా దూదిలా రావాలంటే ఏ కిటుకు వాడాలి? ఆ చిట్కాలేంటో మీరూ చూడండి. చపాతీ తయారు చేయడం వచ్చిన వాళ్లకు ఈ ప్రక్రియ చాలా సులువుగా ఉంటుంది. కానీ రాని వాళ్లకు మాత్రం అదొక పెద్ద సవాలుగా ఉంటుంది. చపాతీని తినాలనిపించినా వాటి తయారీ సరిగా కుదరకపోవడం వల్ల వాటిని దూరంగా పెట్టేస్తుంటారు. అయితే చపాతీ, రోటీ ఏదైనా సరే మెత్తగా, మృదువుగా రావాలంటే కొన్ని చిట్కాలను పాటించడం అవసరం. చపాతీ పిండిని ఎలా...