మెంతికూర కుడుములు .. హెల్తీ బ్రేక్ ఫాస్ట్
రొటీన్ బ్రేక్‌ఫాస్ట్‌లతో బోర్ కొడుతోందా.. అయితే ఈ మెంతికూర కుడుములు ఓసారి ట్రై చేయండి. చాలా మందికి ఈ వంటకం తెలియకపోవచ్చు.
వెజ్ బిర్యానీ చేయడం చాలా సింపుల్
వెజ్ బిర్యానీ అంటే చాలా మంది చేయడం కష్టమేమో.. హోటల్లో చేసినట్టు మనం చేయగలమా? అన్న అనుమానంతో ప్రయత్నించడం కూడా మానేస్తుంటారు. కానీ హోటల్ కంటే చాలా టేస్టీగా, చాలా సులువుగా చేయగలిగే వంటకం ఇది.
షీర్ ఖుర్మా సిద్ధం చేద్దాం ఇలా..
నోరూరించే షీర్ కుర్మాఎవరికి నచ్చదు? ఈద్ వచ్చిందంటే షీర్ కుర్మా ఉండాల్సిందే.. చాలా సింపుల్ గా చేయగలిగే స్వీట్ షీర్ కుర్మా. ఎలా చేయాలో ఓసారి చూద్దామా?