మొబైల్ కాంటాక్ట్స్ పీడీఎఫ్ లో కావాలా..?
మన మొబైల్ కాంటాక్ట్స్ పీడీఎఫ్ లో కావాలా..? అయితే ఇలా చేయండి మరి...ల్యాండ్ ఫోన్లు వాడే రోజుల్లో ఎవరి ఫోన్ నెంబర్ అయినా గుర్తు పెట్టుకోవాలంటే ఒక ఫోన్ బుక్ ఉండేది... దాంట్లో వారి పేరు, ఊరు, ఫోన్ నెంబర్ రాసుకునేవాళ్లం... దాదాపు ల్యాండ్ ఫోన్ ఉండేవాళ్లందరు ఈ రకంగా వినియోగించుకున్న వాళ్లే..
ఫ్యాక్టరీ సెట్టింగ్స్ రీసెట్ లో జాగ్రత్తలు
మనం వాడే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ హ్యంగ్ అవడం, గతంలో మాదిరిగా వేగంగా స్పందించకపోవడం వంటి సమస్యలకు ఫ్యాక్టరీ రీసెట్ కొట్టడం అనేది ఉత్తమ మార్గం. కానీ అందరూ ఆ ఆప్షన్ ని ఉపయోగించుకోరు. దాని ప్రధానంగా వారు భయపడేది మన డేటా పరిస్థితి ఏంటి అని.. చిన్నపాటి శ్రద్ధ తీసుకుంటే అదేమంత కష్టం కాదు..