Home న్యూస్ రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. ఈ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ

రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. ఈ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ

0
రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. ఈ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ
కొత్తగా 3 జియో ప్రీపెయిడ్ ప్లాన్లు (pixabay)

రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ప్రవేశపెట్టింది. ఏడాది కాల వ్యవధితో కూడిన ఈ ప్రీపెయిడ్ ప్లాన్లలో సోనీ లివ్, జీ5 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తోంది. అలాగే 5జీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ అందుబాటులో ఉంటుంది.

రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్ల పూర్తి వివరాలు ఇవే

ఒకటో ప్లాన్ ధర : రూ. 3,662

సౌకర్యాలు: సోనీలివ్, జీ5 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఉచితం, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి వాటికి యాక్సెస్ లభిస్తుంది.

రోజువారీగా 2.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, 100 ఎస్ఎంఎస్‌లు

రిలయన్స్ జియో రెండో ప్లాన్: రూ. 3,226

దీనిలో సోనిలివ్ ఓటీటీ, అపరిమిత కాలింగ్, రోజుకు 4 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌ల సౌలభ్యం ఉంటుంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి వాటికి యాక్సెస్ ఉంటుంది. ఇందులో జీ5 ఉచితంగా లభించదు.

రిలయన్స్ జియో మూడో ప్లాన్ : రూ. 3,225 

దీనిలో జీ5 ఓటీటీ ఉచితం. రోజూ 4 జీబీ డేటా ఉచితం. 100 ఎస్.ఎం.ఎస్.లు లభిస్తాయి. ఇందులో సోనీ లివ్ ఉచితంగా లభించదు.

ఇలా ఓటీటీ ప్లాన్లు కాకుండా రూ. 2,999తో మరొక ప్లాన్ కూడా ఇప్పటికే అమలులో ఉంది. దీనిలో కూడా రోజువారీగా 2 జీబీ డేటా అందుబాటులో ఉంటుంది.


Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.

Previous article Jupiter Retrograde: గురు వక్ర గమనం.. ఈ 3 రాశులకు ధన యోగం
Next article Conjunction: బుధుడు, కుజుడు, సూర్యుల కలయిక.. ఈ 4 రాశులకు శుభ ఫలాలు
డియర్ అర్బన్ డెస్క్ అనుభవజ్ఞులైన జర్నలిస్టులు, కంటెంట్ ఎడిటర్లు, రీసెర్చ్ నిపుణులతో కూడిన సంపాదక బృందం. సమాజానికి ఉపయోగపడే, నమ్మకమైన, పరిశోధనాత్మక సమాచారాన్ని అందించడం ఈ బృందం ప్రధాన లక్ష్యం. ఈ బృందం సభ్యులకు కలిపి 20 సంవత్సరాలకు పైగా జర్నలిజం అనుభవం ఉంది. ఆర్థికం, జీవనశైలి, విద్య, ఆరోగ్యం, టెక్నాలజీ, ఉద్యోగాలు, సామాజిక అంశాలపై లోతైన అవగాహనతో కథనాలు రూపొందిస్తారు. డియర్ అర్బన్ డెస్క్ ప్రచురించే ప్రతి కథనం కచ్చితత్వం, విశ్వసనీయత, పాఠకులకు ఉపయోగకరమైన సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందుతుంది. ప్రచురణకు ముందు అన్ని కథనాలు ఫాక్ట్ చెక్, ఎడిటోరియల్ రివ్యూ ప్రక్రియ ద్వారా ధృవీకరణ తనిఖీ ఉంటుంది. పాఠకులకు సరళమైన భాషలో క్లిష్టమైన అంశాలను అర్థమయ్యేలా వివరించడం డియర్ అర్బన్ డెస్క్ ప్రత్యేకత. సమాజంలో జరుగుతున్న మార్పులు, ట్రెండ్స్, ప్రజలకు ఉపయోగపడే సమాచారం వేగంగా అందించడం ఈ బృందం ముఖ్య ధ్యేయం. డియర్ అర్బన్ డెస్క్ లక్ష్యం — నమ్మకమైన సమాచారం ద్వారా పాఠకుల జీవితాన్ని మెరుగుపరచడం.