Tag: aha ott
ఓటీటీలో కొత్త సినిమా విడుదల గురూ..
ఇన్నాళ్లూ థియేటర్లో విడుదలైన సినిమా ఇప్పుడు నట్టింట్లో.. ఓటీటీలో కొత్త సినిమా విడుదల కాబోతోంది. బుల్లితెరకు ప్రత్యామ్నాయంగా ఎదిగిన ఓవర్ ది టాప్ ( ఓటీటీ ) .. ఇప్పుడు వెండితెరకే ప్రత్నామ్నాయం...