Tag: air polution
ఇంట్లో స్వచ్ఛమైన గాలినే పీలుస్తున్నారా..
ప్రపంచీకరణ ముసుగులో ఇప్పుడు మనిషి ముందుకెళ్తున్నాడా లేక వెనక్కి వెళ్తున్నాడా తెలియని పరిస్థితి. అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం భవిష్యత్ తరాల మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది.