Tag: amazon prime best movies
క్లాసిక్ మూవీ : ది పర్‌స్యూట్ ఆఫ్ హాపీనెస్ : మనల్ని మార్చేసే మూవీ
ది పర్‌స్యూట్ ఆఫ్ హాపీనెస్ మూవీ 2006లో విడుదలైన హాలీవుడ్ క్లాసిక్ మూవీ. చిన్న కష్టమొస్తేనే మనం విలవిలలాడిపోతాం. ఇన్ని కష్టాల మధ్య మన కలల్ని కాపాడుకోవాలన్న ఆలోచనైనా వస్తుందా? ఉన్న పళంగా...