Tag: amazon prime web series
Top web series to watch: వెబ్ సిరీస్‌లో తప్పక చూడాల్సినవేవి?
ఒక్కో వెబ్ సిరీస్.. హాలీవుడ్ మూవీకి ఏమాత్రం తీసిపోదు. నెట్‌ఫ్లిక్స్‌లాంటి సంస్థలు భారీ బడ్జెట్‌తో వీటిని రూపొందిస్తున్నాయి. 1990ల్లో ఈ వెబ్ సిరీస్ మొదలైనా.. 2000వ దశకంలో బాగా పాపులర్ అయ్యాయి. ఓ పదేళ్లుగా మన దేశంలోనూ అభిమానులను సంపాదించుకున్నాయి. ఈ వెబ్ సిరీస్‌లను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.