Tag: Antibacterial properties
కన్నీరు పెడుతున్నావా నేస్తం? ఏడుపు వల్ల 10 ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా?
కన్నీళ్లతోనూ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే నమ్ముతారా? కన్నీళ్లు పెట్టుకోవడం అంటే మీరు చాలా విచారంలో, విషాదంలో ఉన్నట్టు లెక్క. ఆత్మీయులు దూరమైనప్పుడు, ఒంటరితనం వేదిస్తున్నప్పుడు, మోసానికి బలైనప్పుడు, మీ ఆశలు వమ్మైనప్పుడు, అనారోగ్యంతో...