Tag: book review
బుక్ రివ్యూ : స్టాక్ ఇన్వెస్టింగ్ సక్సెస్ సూత్రాలు
‘ది ఫైవ్ రూల్స్ ఫర్ సక్సెస్‌ఫుల్ స్టాక్ ఇన్వెస్టింగ్’ బుక్ షేర్లు కొనేవారికి, స్టాక్ మార్కెట్ పై అవగాహన అవసరం అనుకునేవారికి గైడ్ లాంటి బుక్. మార్నింగ్‌స్టార్ అనే ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సంస్థ...