Tag: career tensions
జాబ్ గురించి టెన్షన్‌గా ఉందా? ప్లాన్ బి రెడీ చేద్దాం రండి..!
వ్యాపారాలేవీ నడవక జాబ్ ఉంటుందో ఊడుతుందోనన్న టెన్షన్ అందరినీ తరుముతోంది. మందుల్లేకపోవడంతో కరోనా వస్తే బతుకుతామో లేదోనన్న భయానికి తోడు.. ఉద్యోగ అభద్రతతో సహజంగానే మనసంతా ఆందోళనగా ఉంటుంది. దేనిపై ఆసక్తి కనిపించదు....