Tag: certified car
ప్రీ ఓన్డ్ కార్ తో లాభ నష్టాలేంటి?
కారు అంటే ఒకప్పుడు లగ్జరీ. కానీ ఇప్పుడు అవసరం. ఒకప్పుడు గొప్పోళ్ల ఇళ్లలో మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు సాధారణ మధ్య తరగతి వాళ్ల ఇళ్ల ముందు కూడా కనిపిస్తోంది. నలుగురు కలిసి ఎక్కడికైనా వెళ్లాలంటే.. ఆటోలు, బస్సుల కంటే కారే చీప్ అన్న ఫీలింగ్ ఇప్పుడు చాలా మందిలో ఉంది.