Tag: credit card dues
క్రెడిట్ కార్డుల చెల్లింపులకూ మారటోరియం.. కానీ వడ్డీ భారం
రుణాలపై కేంద్రం విధించిన మారటోరియం (అప్పు చెల్లింపు వాయిదా) క్రెడిట్ కార్డ్ చెల్లింపులకు కూడా వర్తిస్తుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. అయితే క్రెడిట్ కార్డ్ బకాయిల విషయంలో కనీస మొత్తాన్ని చెల్లించాల్సిన...