Tag: dangerous apps
ఎనీడెస్క్ యాప్ మీ ఫోన్‌లో ఉందా.. జాగ్రత్త!
ఆయా బ్యాంక్స్ యాప్స్ వాడటం వల్ల ఎలాంటి ముప్పు లేదు. కానీ వీటి నుంచి డబ్బు దొంగిలించేందుకు ఆస్కారం ఉన్న యాప్స్‌తోనే ముప్పు పొంచి ఉంది. అలాంటివే రెండు యాప్స్ ఇప్పుడు భయపెడుతున్నాయి.