Tag: dialogue in the dark
హైదరాబాద్ లో ఆకట్టుకునే 6 థీమ్ రెస్టారెంట్లు
కానీ హైదరాబాద్ లోనే నివసించేవారికి కాస్త కొత్తగా ఏదైనా ట్రై చేయాలని అనిపిస్తుంది. దీనికోసం మీరు నగరం విడిచి ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. అవును.. బిర్యానీ రుచులే కాదు.. మీకు మొత్తంగా ఓ వింత అనుభూతిని పంచే థీమ్ రెస్టారెంట్లు సిటీలో చాలానే ఉన్నాయి.