Tag: easy rangoli design
Rangoli designs with dots| ముగ్గులు .. చుక్కలతో రంగవల్లుల డిజైన్లు
సంక్రాంతి ముగ్గులు .. ఆంధ్రప్రదేశ్ లో ఒకరీతిలో, తెలంగాణలో మరో రీతిలో ఈ పండగ జరుపుకొన్నా.. ముగ్గుల విషయంలో మాత్రం రెండు రాష్ట్రాల్లోనూ సంక్రాంతి పండగకు రంగులద్దాల్సిందే. ఇంటి ముంగిట రంగవల్లులు కొలువు తీరాల్సిందే.