Tag: electric vehicle
MG Comet EV: ఎంజి కామెట్ ఈవీ.. ది స్మార్ట్ ఎలక్ట్రిక్ వెహికిల్
ఎంజి మోటర్ ఇండియా తన ఎంజి కామెట్ ఈవీ (EV)-ది స్మార్ట్ ఎలక్ట్రిక్ వెహికల్‌తో కొత్త శకానికి నాంది పలికింది. అర్బన్ మొబిలిటీ కోసం వినియోగదారులకు ఇది సరికొత్త ఎంపిక కానుంది. MG మోటార్ ఇండియా 99 ఏళ్ల వారసత్వం కలిగిన బ్రిటిష్ ఆటోమొబైల్ బ్రాండ్. ఇది భారతదేశంలో అర్బన్ మొబిలిటీ సొల్యూషన్స్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రకటిస్తూ...