Tag: engineering colleges government
టాప్ ఇంజినీరింగ్ కాలేజీలు ఇవిగో
నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకులను ఎంహెచ్ఆర్డీ ప్రకటించింది. ఇంజినీరింగ్ కాలేజీలు పంపిన ప్రతిపాదనల నుంచి టాప్–200 కాలేజీల ర్యాంకులను ప్రకటించింది. 2020 సంవత్సరానికి గాను హెచ్చార్డీ జూన్ 11, 2020న...