Home Tags Four more shots please

Tag: four more shots please

Top web series to watch: వెబ్‌ సిరీస్‌లో తప్పక చూడాల్సినవేవి?

ఒక్కో వెబ్‌ సిరీస్‌.. హాలీవుడ్‌ మూవీకి ఏమాత్రం తీసిపోదు. నెట్‌ఫ్లిక్స్‌లాంటి సంస్థలు భారీ బడ్జెట్‌తో వీటిని రూపొందిస్తున్నాయి. 1990ల్లో ఈ వెబ్‌ సిరీస్‌ మొదలైనా.. 2000వ దశకంలో బాగా పాపులర్‌ అయ్యాయి. ఓ పదేళ్లుగా మన దేశంలోనూ అభిమానులను సంపాదించుకున్నాయి. ఈ వెబ్‌ సిరీస్‌లను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.

Recent Posts

అప్పట్లో బంగారం ఉచితంగా పంచారట బీపీ నార్మల్ లెవెల్ ఎంతో తెలుసా? తులసి ఆరోగ్య ప్రయోజనాలు ఇవే Tips for Healthy bones: ఎముకలు బలంగా ఉండాలంటే ఏం చేయాలి? మిలీ మూవీ ప్రమోషన్లతో జాన్వీ బిజీ