Tag: genius gym
మేథావులుగా పుడతారా? తయారవుతారా?
హాట్ స్టార్ లోని మెగా ఐకాన్స్ సిరీస్ 2018లోనే విడుదలైందట. కానీ ఇన్నాళ్లూ నా కంట పడలేదు, కంటపడలేదనడం కంటే నేనే పట్టించుకోలేదనుకుంటా. నిన్నేదో బ్రౌజ్ చేస్తుంటే తగిలింది, సరే ఏముందో చూద్దామంటూ...