Tag: gmail for children
గూగుల్ ఫ్యామిలీ లింక్ ఖాతాతో పిల్లల బ్రౌజింగ్ సేఫ్
గూగుల్ ఫ్యామిలీ లింక్ యాప్ ఎప్పుడైనా విన్నారా? ’నాకు మొబైల్ వాడటం సరిగా రాదుకాని మా అబ్బాయి మాత్రం మొత్తం మొబైల్ ని చుట్టబెట్టేస్తాడు’ చాలా మంది తల్లిదండ్రులు లేదా తాతలు అనడం చూస్తూనే ఉంటాం.. మరి ఆ పిల్లలు ఎటువంటి యాప్స్ మొబైల్ లో ఇన్ స్టాల్ చేస్తున్నారు.. వాటి వల్ల నష్టమేమన్న ఉందా..? అసలు ఎటువంటి వెబ్సైట్లు చూస్తున్నారు అనేది తెలుస్తుందా..?