Tag: GOA TOUR
విమానంలో గోవా టూర్ వెళ్లొద్దామా?
ప్రతి ఒక్కరికి గోవా వెళ్లాలని ఉంటుంది. కానీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మధ్యతరగతి, దిగువ మధ్య తరగతికి చెందిన యువకులు వెళ్లడానికి వెనుకాడతారు. అలాంటి వారికి తక్కువ ఖర్చుతో గుర్తుండిపోయే గోవా పర్యటన ఎలా చేయాలో మీకు వివరంగా చెబుతాను.