Tag: gout
High Uric Acid Problems: యూరిక్ యాసిడ్ అధికంగా ఉంటే వచ్చే అనారోగ్య సమస్యలు...
High Uric Acid Problems: అధికస్థాయిలో యూరిక్ యాసిడ్ ఉంటే వైద్య పరిభాషలో హైపర్‌యూరిసెమియా అని పిలుస్తారు. ఇది వివిధ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అత్యంత సాధారణ అనారోగ్య పరిస్థితి అయిన...