Tag: green peas snacks
పచ్చిబఠానీలతో టేస్టీ వడ గారెలు
గ్రీన్ పీస్ వడ గారెలు
పచ్చి బఠానీ గారెలు ఇష్టపడని తెలుగు వాళ్లుంటారా? నిత్యం మినప గారెలు, పప్పు గారెలే తింటే బోరు కొట్టేస్తుంది. కాస్త కొత్తగా పచ్చిబఠానీలతో ప్రయత్నించండి. రుచి అదిరిపోతుంది. వాటిని చేయడం కూడా...