Tag: guidelines for saloons
ఏపీలో దుకాణాలు, సెలూన్ షాపులు ఇవి పాటించాల్సిందే
ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్ సడలింపుల్లో దుకాణాలు, సెలూన్ షాపులు నేటి నుంచి తెరుచుకోనున్నాయి. అయితే కరోనా కట్టడికి పలు జగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన జగ్రత్తలు తీసుకొని షాపులు...