Sreemukhi photos: బుల్లితెర అందాల రాణి శ్రీముఖి గ్లామర్ షో

sreemukhi
Image credit: sreemukhi instagram

Sreemukhi hot photos: బుల్లితెరను తన మాటల చాతుర్యం, అందం, అభినయంతో ఏలుతోన్న యాంకర్ శ్రీముఖి ఇటీవలి కాలంలో తరచుగా ఫోటో షూట్స్ చేస్తోంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో బోల్డ్ అండ్ హాట్ ఫోటోలతో హల్‌చల్ చేస్తోంది. బ్యూటీ ప్రోడక్ట్స్‌తో ఇటీవల ఓ స్టార్టప్ కూడా లాంచ్ చేసింది. మల్టీ టాలెంట్, మల్టీ టాస్క్‌తో బిజీగా ఉన్న శ్రీముఖి బుల్లితెరపై ఎందరికో స్ఫూర్తినిస్తూ తన కంటూ పదిలైమన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇటీవలి శ్రీముఖి ఫోటో షూట్ మీకోసం..

Previous articleAshu Reddy hot photos: ఆషూ రెడ్డి: బోల్డ్ అండ్ బ్యూటీఫుల్
Next articleHome loan interest rates: బ్యాంకు వారీగా హోం లోన్ వడ్డీ రేట్లు ఇలా