Breakfast recipes with Oats: ఓట్స్‌తో 5 రకాల బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలు.. చేయడం చాలా సులువు
Breakfast recipes with Oats: రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కొత్తగా చేయడం చాలా కష్టమైన పని. ఓట్స్‌తో 5 రకాల బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలు చేయొచ్చు. పైగా సులువు కూడా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరూ ట్రై చేయండి.
ఓవర్‌నైట్ ఓట్స్: 1/2 కప్పు రోల్‌డ్...
మామిడి పండ్లలో ఉండే పోషకాలు, వాటి ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. డయాబెటిస్ ఉన్న వారు ఇవి తినొచ్చా?
మామిడి పండ్లు తెలుగు రాష్ట్రాల్లో విరివిగా లభిస్తాయి. ఇవి రుచికరమైనవి మాత్రమే కాదు, అవి అవసరమైన పోషకాలతో నిండి ఉంటాయి. అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇక్కడ మామిడి యొక్క కొన్ని కీలక పోషకాలు, మామిడి పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి.
మామిడి పండులో ఉండే పోషకాలు:
విటమిన్లు,...
Muskmelon Health benefits: కర్బూజ ఉపయోగాలు.. దానిలో పోషకాలు తెలిస్తే వదిలిపెట్టరు
కర్బూజ (మస్క్ మెలన్) పండులో పోషకాలు అధికంగా ఉంటాయి. ఆరోగ్య ప్రయోజనాలు కూడా అమితంగా ఉంటాయి. మస్క్ మెలన్‌ను కస్తూరి పుచ్చ కాయ, పుట పండు అని కూడా పిలుస్తారు. ఇందులో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటుంది. అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది....
Purslane Leaves health benefits: గంగ వావిలి కూరతో ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా.. పోషకాల గని ఇది
గంగ వావిలి కూర ఆకులు (Purslane Leaves) అత్యంత పోషకాలు కలిగి ఉంటాయి. వీటి ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు దీనిని ఇష్టంగా తింటారు. వివిధ విటమిన్లు, ఖనిజ లవణాలు, ఇతర ప్రయోజనకరమైన సమ్మేళనాలకు ఇది మంచి వనరు. గంగవాయిలి కూర లభించే కొన్ని కీలక పోషకాలు...
Basil leaves health benefits: తులసి ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు
Basil leaves health benefits: తులసి ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు అపరిమితమనే చెప్పాలి. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, దీర్ఘకాలిక వ్యాాధులను నయం చేసే ఔషధ మొక్క ఇది. పురాణప్రాశస్త్యం గల తులసి మొక్కను దేవతలా ఆరాధించడమే కాదు.. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అంతే...
palak chutney: పాలకూర చట్నీ.. పావుగంటలో రెడీ
palak chutney: పాలకూర చట్నీ చూడగానే నోరూరిస్తుంది. పైగా హెల్తీ ఫుడ్ ఆరగిస్తున్న ఫీలింగ్ కూడా వస్తుంది. రోజూ పల్లీల చట్నీ తిని విసుగువస్తే ఈ పాలకూర చట్నీ ట్రై చేసి చూడండి. పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. పాల కూర చట్నీ చేసేందుకు పెద్దగా సమయం...
mysore bonda: మైసూర్ బోండా రెసిపీ .. మళ్లీ మళ్లీ తినేలా చేద్దామిలా
మైసూర్ బోండ
మైసూర్ బోండ.. ఏ హోటల్‌లో కనిపించినా ఇట్టే నోరూరిస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా సరే మైసూర్ బోండ తినేందుకు ఇష్టపడతారు. ఆయిల్ ఫుడ్ అని, మైదా పిండి అని కొందరు దూరం పెట్టేందుకు ప్రయత్నించినా... దానిని చూడగానే టెంప్ట్ అవుతారు. అయితే ఇంట్లో...
పచ్చిబఠానీలతో టేస్టీ వడ గారెలు
గ్రీన్ పీస్ వడ గారెలు
పచ్చి బఠానీ గారెలు ఇష్టపడని తెలుగు వాళ్లుంటారా? నిత్యం మినప గారెలు, పప్పు గారెలే తింటే బోరు కొట్టేస్తుంది. కాస్త కొత్తగా పచ్చిబఠానీలతో ప్రయత్నించండి. రుచి అదిరిపోతుంది. వాటిని చేయడం కూడా చాలా సులువు. తక్కువ క్యాలరీస్, తక్కువ కార్బొహైడ్రేట్స్ కలిగిన గ్రీన్ పీస్‌లో విటమిన్...
Chicken Liver: చికెన్ లివర్‌తో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా?
Chicken Liver health benefits: చికెన్ లివర్ ఐరన్, ఫొలేట్, ప్రొటీన్, విటమిన్ బి 12 వంటి పోషకాల గని. కానీ చాలా మందికి దీని టెస్ట్ నచ్చదు. వెయిట్ లాస్ కోసం ప్రయత్నించేవాళ్లు తినకపోవడం సమర్థనీయమే కానీ, ఇతరులు దీనిని చిన్నచూపు చూడాల్సిన పనిలేదు.
చూడ్డానికి ఇది...
చాక్లెట్ కుకీస్ .. బేకరీ తరహా ఇంట్లోనే..
చాక్లెట్ కుకీస్ ఎలా చేయాలో తెలియక చేయడం మానుకుంటారు గానీ.. వీటిని అందరూ ఇష్టపడతారు. చాలా రుచికరంగా ఉంటాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు ఇష్టంగా తింటారు. ఒకసారి చేసుకుంటే నెల రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. అయితే మైదా పిండితో తయారవుతాయి కాబట్టి హెల్త్ కాన్షియస్ ఉన్నవారు...